Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాంటు విప్పుతా, వీడియో తీసుకుంటావా?: విద్యార్థి తల్లితో ఉపాధ్యాయుడు అసభ్యం

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (22:37 IST)
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే పాఠశాలను మద్యం షాపులా మార్చేశాడు. తరగతి గది లోపల బిర్యానీ పొట్లం తెచ్చుకుని తింటూ ఎదురుగా మద్యం బాటిల్ నుంచి మద్యం సేవిస్తూ విద్యార్థుల ముందే చిత్తయిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయితీలోని కృష్ణాపురం ప్రాథమిక పాఠశాలలో జరిగింది.
 
పాఠాలు సరిగా వినడం లేదంటూనో, సరైన జవాబులు చెప్పడం లేదంటూనో విద్యార్థినీవిద్యార్థుల బట్టలు విప్పించి నిలబెడుతున్నాడనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఓ విద్యార్థిని బట్టలు విప్పి నానా హంగామా చేస్తుంటే ఆ విషయాన్ని నిలదీసేందుకు వచ్చిన మహిళపై మండిపడ్డాడు.
 
ఉపాధ్యాయుడి ఆగడాలను వీడియో తీస్తున్న మహిళ వైపు చూసి... ప్యాంటు కూడా విప్పుతా వీడియో తీసుకుంటావా అని బరితెగించి మాట్లాడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు అతడి తీరుపై మండిపడ్డారు. తమ పిల్లలను అలాంటి పాఠశాలకు పంపేది లేదని తేల్చి చెబుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments