Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తెరాసలో చేరుతానా...? మీరెవరైనా వెళుతున్నారా...? జానారెడ్డి ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎదురీదుతోంది. గులాబీదళం దెబ్బకు కుదేలై కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణలోని చోటామోటా కాంగ్రెస్ నాయకుల్లో కొందరు నెల తిరిగితే చాలు.. గులాబీ కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇదిలావు

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (17:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎదురీదుతోంది. గులాబీదళం దెబ్బకు కుదేలై కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణలోని చోటామోటా కాంగ్రెస్ నాయకుల్లో కొందరు నెల తిరిగితే చాలు.. గులాబీ కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇదిలావుండగానే సీఎల్పీ నేత జానారెడ్డి కూడా తెరాస తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ఈరోజు టి.సీఎల్పీ సమావేశం జరిగింది.
 
ఈ సమావేశంలో జానారెడ్డి స్పందిస్తూ... తన బొందిలో ప్రాణం ఉండగా తెరాసలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఐతే... సహచల ఎమ్మెల్యేలనుద్దేశించి మీలో ఎవరైనా తెరాస తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు... సమర్థవంతంగా నడిపించే నాయకుడు ఎవరైనా వుంటే సీఎల్పీ పదవికి రాజీనామా చేసి వైదొలుగుతానని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments