Webdunia - Bharat's app for daily news and videos

Install App

థ్యాంక్యూ రిఫ్రెష్‌ బ్యూటీ పేరుతో వ్యభిచారం.. త్రీసమ్ కూడా...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (13:50 IST)
హైదరాబాద్‌ నగరంలో మరో వ్యభిచార గుట్టును పోలీసులు రట్టు చేశారు. థ్యాంక్యూ రిఫ్రెష్ బ్యూటీ అండ్ హెల్త్ కేర్ పేరుతో నిర్వహిస్తూ వచ్చిన ఓ మసాజ్ సెంటర్‍లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతూ వచ్చిన వ్యభిచార గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. ఇక్కడ త్రీసమ్ పేరుతో (ఒక అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిలు) వ్యభిచారం కూడా చేస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని హిమాయత్‌ నగర్‌లోని విఠల్‌వాడీ క్రాస్ రోడ్డులో రాజశేఖ్ అనే వ్యక్తి థ్యాంక్యూ రిఫ్రెష్ బ్యూటీ అండ్ హెల్త్ కేర్ అనే పేరుతో బ్యూటీపార్లల్, మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. 
 
ఈ కేంద్రాన్ని అడ్డాగా చేసుకుని క్రాస్ మసాజ్‌తో పాటు త్రీసమ్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్‌ బృందం స్థానిక పోలీసుల సహకారంతో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. 
 
ఈ సోదాల్లో ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను రెస్క్యూ హోంకు తరలించి, విటులపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిర్వహకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments