Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకూతురిపై అలాంటి వీడియోలు చూపించి అత్యాచారం.. ఐదేళ్లు జైలు

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (12:27 IST)
కన్నకూతురిపై కన్నేశాడు.. ఓ కీచక తండ్రి. 13 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఆ కామాంధుడైన తండ్రిని ఐదేళ్ల జైలు శిక్షపడింది. ఈ ఘటన యాద్రాద్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రికి చెందిన ఓ గుడి పూజారి తన కన్నకూతురిని 2006లో తన బంధువులకు దత్తతకు ఇచ్చాడు. అప్పటి నుంచి వారే ఆ పాపను పెంచుకుంటున్నారు.
 
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ బాలిక తల్లిదండ్రులకు వద్దకు వచ్చింది. ఆ సమయంలో పూజారి తన కన్నకుమార్తె అనే విషయం కూడా మరిచిపోయి.. అభ్యంతరకర వీడియోలు బాలికకు చూపించి..బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక పెంపుడు తల్లికి చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరం రుజువుకావడంతో నిందితుడికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments