Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 మంది అమ్మాయిలను మోసం చేసిన నిత్యపెళ్లికొడుకు

Webdunia
గురువారం, 21 జులై 2022 (08:53 IST)
తెలుగు రాష్ట్రాల్లో మరో నిత్య పెళ్లి కుమారుడు వెలుగులోకి వచ్చాడు. ఈ రెండు రాష్ట్రాల్లో ఈయన ఏకంగా 13 మంది అమ్మాయిలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. పైగా, ఒకే కాలనీలో ముగ్గురితో కాపురం చేశాడు కూడా. చివరకు అతని పంటపండి ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడికి శిశంకర్ బాబు అనే యువకుడు ఓ ఐటీ కంపెనీలో 2 లక్షల జీతానికి పని చేస్తున్నట్టు నమ్మించడమే పనిగా పెట్టుకున్నాడు. ఏదో విధంగా అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని అందినకాడికి దండుకోవడం, గట్టిగా నిలదీస్తే పరారవడం అతడి నైజంగా మారింది. ఆ విధంగా ఇప్పటివరకు దాదాపు 13 మంది అమ్మాయిలను మోసం చేశాడు. 
 
దీంతో అతని చేతిలో మోసపోయిన యువతులు హైదరాబాద్, సంగారెడ్డి, గుంటూరు జిల్లాల్లో పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు. చివరకు అమెరికాలోని ఓ యువతిని కూడా మోసం చేశాడు. బాగా డబ్బున్నవారికి గాలం వేసి తన పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నించాడు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఒకే కాలనీలో ముగ్గురితో కాపురం చేశాడంటే అతని ఎంత ఘరానా మోసగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments