Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిపై యువకుడి అత్యాచారం.. హైదరాబాదులో దారుణం

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (17:30 IST)
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బాలుడని కూడా చూడకుండా చిన్న పిల్లాడిపై యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, పార్శీగుట్ట మధురానగర్ కాలనీకి చెందిన సతీష్ 23 అనే యువకుడు స్థానికంగా ఓ రంగురాల్లు అమ్మే దుకాణంలో పనిచేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో ఈ నెల 24న బాలుడికి చాక్లెట్ కొనిస్తానని చెప్పి సతీష్ బాలుడిని నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
దీంతో బాలుడు భయపడి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఈఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments