Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమిస్తున్నానని ఓ యువతితో సహజీవనం.. ఆమె స్నేహితురాలిని కూడా?

ప్రేమ పేరిట మోసాలు, నేరాలు పెరిగిపోతున్నాయి. ఓ యువతిని ప్రేమ పేరుతో లోబరుచుకుని.. నమ్మించి సహజీవనం చేస్తున్న యువకుడిని.. ఆమె స్నేహితురాలితో ప్రేమాయణం సాగించాడు. అంతే అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబ

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (12:17 IST)
ప్రేమ పేరిట మోసాలు, నేరాలు పెరిగిపోతున్నాయి. ఓ యువతిని ప్రేమ పేరుతో లోబరుచుకుని.. నమ్మించి సహజీవనం చేస్తున్న యువకుడిని.. ఆమె స్నేహితురాలితో ప్రేమాయణం సాగించాడు. అంతే అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్, బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రోడ్ నంబర్ 12లోని శ్రీరాంనగర్‌లో ఉంటున్న ప్రేమ్ కుమార్ (26) నిరుద్యోగి. అతనికి నాలుగు నెలల క్రితం స్రవంతి అనే స్థానికురాలితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారితీసింది. స్రవంతిని పెళ్లి చేసుకుంటానని ప్రేమ్ కుమార్ నమ్మబలకడంతో, ఆమె అతనితో సహజీవనం చేస్తోంది.
 
ఇంతలో స్రవంతి స్నేహితురాలు ప్రియా చౌదరిపై ప్రేమ్ కుమార్ కన్నేశాడు. ఇంటికి వచ్చి వెళ్తుండే ప్రియా చౌదరిని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ విషయం స్రవంతికి తెలియడంతో నిలదీసింది. దీంతో ఆమెపై దాడి చేసిన ప్రేమ్, తీవ్రంగా కొట్టడంతో పాటు చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రేమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments