Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానం పెనుభూతమైంది... భార్య కాళ్లూ చేతులు నరికేశాడు..

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (13:44 IST)
అనుమానం పెనుభూతమైంది. ఓ కసాయి భర్త.. తన భార్య కాళ్లూచేతులు నరికేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషనుకెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల మేరకు... శ్రీకాళహస్తికి చెందిన వెంకటేష్ అనే యువకుడు ఆరు నెలల క్రితం నెల్లూరుకు చెందిన దుర్గ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఇటీవల భార్య ప్రవర్తన మీద వెంకటేష్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. 
 
రాత్రి దుర్గ నిద్రపోతున్న సమయంలో భార్యపై కత్తితో దాడి చేశాడు. కాళ్లూచేతులు నరికేశాడు. ఆ తర్వాత నేరుగా శ్రీకాళహస్తి ఠాణాకు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దుర్గ ప్రస్తుతం నెల్లూరు‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments