Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్ను హిజ్రాగా మార్చేందుకు లక్షలు పెట్టాం.. నువ్వలా వెళ్లిపోతే చంపేస్తాం చిట్టీ... ఒంగోలు హిజ్రాస్

హిజ్రాలంటే చాలామంది భయపడిపోతుంటారు. రైళ్లలో బస్సు స్టేషన్లలో హిజ్రాలు నానా హంగామా చేస్తుండటం చాలామంది చూసే వుంటారు. ఐతే ఇప్పుడు ఒంగోలు లోని హిజ్రాలతో తనకు ప్రాణ భయం వున్నదంటూ హిజ్రాగా మారిన సంధ్య వణికిపోతోంది. అసలేం జరిగిందంటే... ఒంగోలులోని హనుమంతుని

Webdunia
మంగళవారం, 29 మే 2018 (19:01 IST)
హిజ్రాలంటే చాలామంది భయపడిపోతుంటారు. రైళ్లలో బస్సు స్టేషన్లలో హిజ్రాలు నానా హంగామా చేస్తుండటం చాలామంది చూసే వుంటారు. ఐతే ఇప్పుడు ఒంగోలు లోని హిజ్రాలతో తనకు ప్రాణ భయం వున్నదంటూ హిజ్రాగా మారిన సంధ్య వణికిపోతోంది. అసలేం జరిగిందంటే... ఒంగోలులోని హనుమంతునిపాడు మండలం వేములపాడుకు చెందిన బి.చిట్టిబాబు నాలుగేళ్ల క్రితం చదువుకునేందుకు వచ్చాడు. 
 
అక్కడ అతడికి దుర్గారావు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ క్రమంలో చిట్టిని దుర్గారావు ముంబైకి తీసుకెళ్లి అతడి శరీరావయాలను మార్చేసి హిజ్రాగా చేసేశాడు. ఆ తర్వాత తిరిగి ఒంగోలుకు తీసుకువచ్చి తోటి హిజ్రాలతో కలిపేశాడు. ఆ తర్వాత చిట్టిబాబు తన పేరును సంధ్యగా మార్చుకుని హిజ్రాలతో కలిసి వినోదాన్ని పంచుతూ డబ్బు సంపాదిస్తూ వచ్చింది. ఐతే ఇటీవల తన తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని తెలుసుకుని సొంతూరుకు వెళ్లింది. తల్లిదండ్రుల వద్దే వుంటూ వారి బాగోగులను చూసుకోవాలనుకుంది. 
 
కానీ తోటి హిజ్రాలతో పాటు అతడిని ఆమెలా మార్చేసిన వాళ్లంతా వచ్చి బెదిరించడం మొదలుపెట్టారు. లక్షలు పెట్టి హిజ్రా మార్చేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదనీ, మాట విని వెనక్కి వస్తే సరి... లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆమె వాపోయింది. తనకు రక్షణకు కల్పించాలంటూ జిల్లా అధికారులకు మొరపెట్టుకుంటోంది. మరి ఆమె విన్నపాన్ని అధికారులు పట్టించుకుంటారో లేదో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments