Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాదాపూర్‌లో వ్యభిచార కేంద్రం... 50 వెబ్‌సైట్లతో బిజినెస్

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ కేంద్రం సాగుతున్న వ్యభిచార గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. తమ వ్యాపారం సాఫీగా సాగేందుకు వీలుగా నిర్వాహకులు ఏకంగా 50 వెబ్‌సైట్లు ఆపరేట్ చేస్తుండటం గమనార్హం. అయితే, ఈ వ్యభ

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (12:58 IST)
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ కేంద్రం సాగుతున్న వ్యభిచార గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. తమ వ్యాపారం సాఫీగా సాగేందుకు వీలుగా నిర్వాహకులు ఏకంగా 50 వెబ్‌సైట్లు ఆపరేట్ చేస్తుండటం గమనార్హం. అయితే, ఈ వ్యభిచార ముఠా మాత్రం కోల్‌కతాను కేంద్రంగా చేసుకుని సాగిస్తున్నారు. 
 
ఇటీవల మాదాపూర్‌లోని ఒక వ్యభిచార గృహంపై పోలీసులు దాడిచేసి ఓ అంతర్రాష్ట వ్యభిచార నేపథ్యంలో పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలిసినట్లు సమాచారం. పోలీసుల దాడుల్లో వ్యభిచార ముఠా నిర్వాహకుల్లో ఒకరైన రాజేశ్ పర్వాల్, ఆర్తీ పర్వాల్ అనే దంపతులు పట్టుబడగా.. వారి నుంచి కీలక విషయాలను సేకరించారు. 
 
ముఖ్యంగా సంజయ్ అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారిగా అని తెలిపారు. కొంతమంది అమాయక అమ్మాయిలను ప్రలోభాలకు గురిచేసి తమ వశం చేసుకుంటారు. వారికి నెమ్మదిగా లగ్జరీ లైఫ్ అలవాటు చేస్తాడు. పెద్ద పెద్ద నగరాల్లో జరిగే పార్టీలకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి మరీ.. ఎంజాయ్ చేయాలంటూ పంపిస్తుంటాడు. ఆ తర్వాత డబ్బు ఆశచూపి వారిని వ్యభిచారంలోకి దింపుతారు. 
 
ఒక్కసారి యువతులు వ్యభిచారం చేసేందుకు కమిట్ అయితే.. వారి ఫోటోలను పలు వెబ్‌సైట్స్‌లో పోస్టు చేస్తారు. ఇందుకోసం ఏకంగా 50 వెబ్‌సైట్స్‌ను నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆన్‌లైన్ ద్వారానే వీరంతా యువతులను బుక్ చేయడం, విటుల వద్దకు పంపించడం చేస్తుంటారని పోలీసులు నిర్దారించారు. ఫేస్‌బుక్‌, వాట్సప్‌, టెలిగ్రామ్‌ల్లో ఇందుకోసం సంజయ్ ప్రత్యేకమైన గ్రూప్స్ క్రియేట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments