Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలోని అలిపిరిలో భారీగా లిక్కర్ ధ్వంసం

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (22:56 IST)
తిరుపతిలోని  అలిపిరి వద్ద మద్యం బాటిళ్ళను ధ్వంసం చేశారు ఎస్.ఇ.బి, టిటిడి విజిలెన్స్ సిబ్బంది. 1061 బాటిళ్ళు, 319 లీటర్ల మద్యంను ధ్వంసం చేశారు. జూలై 2019 నుంచి మార్చి 10 వరకు సప్తగిరి తనిఖీ కేంద్రంలో భక్తుల నుంచి మద్యం బాటిళ్ళ స్వాధీనం చేసుకున్నారు.

 
కొంతమంది మద్యం బాటిళ్లను తెలియకుండా తీసుకొస్తే, మరి కొంతమంది కావాలనే తిరుమలకు మద్యాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటివారు అలిపిరి లోని సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద టీటీడీ సెక్యూరిటీ తనిఖీల్లో బయటపడతారు.

 
భక్తులు చెప్పే సమాధానం బట్టి టీటీడీ సెక్యూరిటీ కేసుల రాస్తుంటుంది. ఇష్టం వచ్చినట్లు సమాధానం చెబితే నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి అరెస్టు చేయడం.. తెలియకుండా పొరపాటున జరిగిందని చెబితే ఫైన్లు వేసి పంపేస్తారు. సంవత్సరానికి ఒకసారి ఇదేవిధంగా మద్యం బాటిళ్లను టీటీడీ సెక్యూరిటీ ధ్వంసం చేస్తూ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విద్యార్థుల సమక్షంలో త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి పాట విడుదల

Sidhu : జాక్ చిత్రంలో బూతు డైలాగ్ లుంటాయ్ : సిద్ధు జొన్నలగడ్డ

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments