Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ సిద్ధాంతం లేని నాయకుడు ... విజయ సాయిరెడ్డి

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (06:16 IST)
యూ ట‌ర్న్ అనే ప‌దం ఇప్పుడు రాజ‌కీయాల్లో ఎక్కువ‌గా వినిపిస్తోంది. తాజాగా ఇదే పదంపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేశారు. 
 
'యూ-టర్న్ అనే పదం 1930 ప్రాంతంలో వాడుకలోకి వచ్చిందని ప్రఖ్యాత మెరియం వెబ్‌స్టర్ ఇంగ్లిష్ డిక్షనరీ చెబుతోంది. ఇప్పటి దాకా లెక్కలేనన్ని సార్లు దాన్ని ఆచరణలో పెట్టిన రికార్డు చంద్రబాబుదే. 
 
అవకాశవాదం, కాళ్లు పట్టుకోవడం తప్ప ఒక సిద్ధాంతం అంటూ లేని నాయకుడు ఇతనొక్కడే. వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.5,510 కోట్లు విడుదల చేశారు. 
 
50 లక్షల రైతు కుటుంబాలకు, కౌలు రైతులకు రూ.12,500 చొప్పున సాయం అందుతుంది. నోరు పెగలడం లేదు కదా చంద్రబాబు. మీరు కలలో కూడా ఊహించి ఉండరు రైతులను ఈ విధంగా ఆదుకోవచ్చని. 
 
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో భారీ అవకతవకలు జరిగాయని..ఎక్కువ ధరకు కరెంట్ ను కొనుగోలు చేయడంతో రాష్ట్ర ఇంధన రంగంపై అధిక భారం పడిందని' విజయ సాయిరెడ్డి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments