Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు... దుష్టశక్తులకు పరాభవం తప్పదని చంద్రబాబు వ్యాఖ్య

దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. ఈ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోలీ వేడుక ప్రతి త

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (08:42 IST)
దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. ఈ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోలీ వేడుక ప్రతి తెలుగు ఇంట సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. 
 
దుష్టశక్తులు ఎన్నడూ విజయం సాధించలేవనడానికి హోలీ వేడుక నిదర్శనమని గుర్తు చేశారు. ప్రహ్లాదుడిని అంతమొందించాలనుకున్న హిరణ్య కశిపుడి సోదరి హోలిక తానే మంటల్లో ఆహుతైందన్నారు. ప్రకృతితో మమేకమైన ఈ వేడుకలో కృత్రిమ రంగులు వాడొద్దని, సహజ రంగులనే ఉపయోగించాలని పిలుపునిచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments