Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం మంత్రిని క‌లిసిన గుంటూరు రేంజ్ జైల్ డిఐజి

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (15:16 IST)
గుంటూరు రేంజ్ జైల్ డి.ఐ.జి డా౹౹ వరప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోం మంత్రి మేకతోటి సుచరితని మర్యాదపూర్వకంగా కలిసారు.

గుంటూరులోని బ్రాడిపేటలో హోం మంత్రి క్యాంప్ ఆఫీస్ లో సుచరితని కలిసి పుష్పగుచ్చెం అందించారు. ఈ సందర్భంగా డా౹౹ వరప్రసాద్ కి హోంమంత్రి మేకతోటి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు.

గుంటూరు రేంజ్ లో జైళ్ళ స‌మ‌ర్ధ నిర్వ‌హ‌ణ‌కు కృషి చేస్తాన‌ని, ఖైదీల సంక్షేమానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని గుంటూరు రేంజ్ జైల్ డి.ఐ.జి డా౹౹ వరప్రసాద్ పేర్కొన్నారు. స‌త్ప‌వ‌ర్త‌న‌, ప‌రివ‌ర్త‌న ఖైదీల‌లో వ‌చ్చేలా తీర్చి దిద్ద‌డ‌మే జైళ్ళ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments