Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనానికి ఏర్పాట్లు చేస్తే.. నాలుగు రోజులు తప్పించుకున్నాడు.. ఎన్నారై ముంచేశాడు..

Webdunia
సోమవారం, 27 జులై 2020 (15:15 IST)
పెళ్లి పేరుతో ఓ యువకుడు మోసానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్ఆర్ఐ సంబంధం పేరుతో ఓ రైతు కుటుంబానికి టోకరా వేశాడు. అమ్మాయిల నుండి 50 లక్షల నగదు, 75 సవర్ల బంగారం కట్నం తీసుకున్నాడు. ఎన్ఆర్ఐ సంబంధం కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు గ్రాండ్‌గా వివాహం జరిపించారు. 
 
శోభనానికి ఏర్పాట్లు చేస్తే నాలుగు రోజులు అనారోగ్యంతో తప్పించుకున్నాడు. యువకుడి ప్రవర్తనలో మార్పు వచ్చేసరికి యువతి అతనిని గట్టిగా నిలదీశాడు. దీంతో యువకుడు తాను గేనని విషయం చెప్పాడు. దీంతో యువతి కుటుంబం షాకైంది. అంతేగాకుండా అమెరికాలో నాలుగేళ్ల పాటు బాయ్‍ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తున్నట్లు తెలిపాడు. 
 
యువతీ అమెరికా వెళ్లిన తరువాత తన బాయ్ ఫ్రెండ్ తోనే కాపురం చేయాలని చెప్పడంతో యువతి షాక్ గురైయ్యింది. కూతురు నిజం చెప్పడంతో తల్లిదండ్రులు విస్తుపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments