Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వేరొక వ్యక్తితో అలా వుండటం చూసి.. భర్త ఏం చేశాడంటే?

Webdunia
శనివారం, 16 మే 2020 (13:40 IST)
దేశంలో రెండు లాక్ డౌన్‌లు కొంత మేరకు మేలే చేశాయి. నేరాల సంఖ్యను తగ్గించాయి. అయితే మూడో లాక్ డౌన్ కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయి. సడలింపులతో వున్న ఈ లాక్ డౌన్‌‌తో నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఏపీ గుంటూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా రేపల్లెలో సౌజన్య అనే అమ్మాయి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంతో భర్త చేతిలోనే హత్యకు గురైంది. 
 
కట్టుకున్న భర్తే తనను దారుణంగా హత్య చేశాడు. గత అర్థరాత్రి సౌజన్యపై భర్త వీరేంద్ర కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వీరేంద్ర కూడా పురుగుల మందు తాగి స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం జరిగింది. పోలీస్ అధికారులు వీరేందర్‌ను అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం వీరేంద్ర తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల సహాయంతో చికిత్స పొందుతున్నాడు. 
 
తన భార్య సౌజన్య భైరవ అనే వ్యక్తితో సన్నిహితంగా వుండటం చూసి.. భరించలేకే హత్య చేశానని అంగీకరించాడు. ఇక పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. అలాగే భైరవను కూడా అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments