Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హైవేపై త‌ల‌ను విసిరి పారిపోయారు...

రాజధాని అంటే వసతులు పెరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది అని రాజధాని ప్రాంత వాసులు అనుకుంటుంటే... హత్యలు, ప్రమాదాలు జరుగుతున్నాయని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఓ

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (16:20 IST)
రాజధాని అంటే వసతులు పెరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది అని రాజధాని ప్రాంత వాసులు అనుకుంటుంటే... హత్యలు, ప్రమాదాలు జరుగుతున్నాయని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఓక గుర్తు తెలియని పురుషుని తల హ్యపీక్ల‌బ్ ప్రాంతంలో పడివుంది. 
 
మొండెము ఎక్కడుంది ఇంకా తెలియలేదు. ప్రమాదం అనుకోవటానికి ఆనవాళ్ళు లేవు. తప్పకుండా అది హత్యే... అయితే హత్య ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఈ మర్డర్‌కు ఎవరు కారణం, ఎందుకు చేశారు అన్నది ప్ర‌శ్నగానే మిగిలింది. పోలిసులు, స్థానికులు మాత్రం గుంటూరు, విజయవాడ హైవే మీద వెళుతూ వెహికల్‌లో తలను మాత్రమే ఈ ప్రాంతంలో విసిరి మొండెమును వేరే ప్రాంతంలో వేసివుంటారని అనుమానం వ్యక్తం చేశారు.
 
అయితే రాజధాని ప్రాంతంలో పోలీసు నిఘా అనేది లేదని సృష్టంగా ఈ సంఘటన తెలియజేస్తుంది. మున్సిపాలిటీ నుండి కేవలం ఒక కిలో మీటరు దూరంలో ఏమి జరుగుతుంతో ఏమి తెలియని స్థితిలో హైవే పెట్రోలింగ్ పోలీసులు ఉన్నారని, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments