Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిమింగ‌లం లాలాజలం కూడా వ్యాపార‌మే! ఎన్ని కోట్లో!!

Webdunia
సోమవారం, 5 జులై 2021 (19:38 IST)
Greece amber
కాదేదీ దొంగ వ్యాపారానికి అన‌ర్హం అన్న‌ట్లు... కొంద‌రు పెద్ద దొంగ‌లు తిమింగ‌లం లాలాజ‌లాన్ని కూడా స్మ‌గ్లింగ్ చేస్తున్నారు. ఇదే కేసులో గుంటూరు జిల్లా నరసరావుపేట పోలీసులు 8 మందిని ప‌ట్టుకున్నారు. వారు నిషేధిత తిమింగలం అంబర్ గ్రీస్ (లాలాజలం) ని విక్ర‌యించే ముఠాగా పేర్కొన్నారు. తిమింగ‌లం లాలాజ‌లాన్ని అంబ‌ర్ గ్రీస్ అంటార‌ట‌. దాన్ని కూడా ఆన్లైన్లో పెట్టి అమ్మేస్తున్నార‌ట ఈ ముఠా. 
 
ఇలా విక్రయించే ముఠాను పట్టుకున్న నరసరావుపేట పోలీసులు వారి నుంచి ఏడు కోట్ల  రూపాయల విలువ చేసే 8.25 కేజీల అంబర్ గ్రీస్ స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరు బైకులు,ఎనిమిది సెల్ ఫోన్ లు సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments