Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వారకా తిరుమలలో బంగారం వ్యాపారి టోకరా!

Webdunia
బుధవారం, 21 జులై 2021 (19:06 IST)
ఓ బంగారం వ్యాపారి మోసం చేశాడంటూ పశ్చిమ గోదావరి జిల్లా, ద్వారకా తిరుమలలో స్థానికులు ఆందోళనకు దిగారు. గోల్డ్ స్కీమ్, చిట్స్ పేరుతో నిండా ముంచాడని ఆరోపించారు. శ్రీ వెంకట గణేష్ జ్యూవెలరీ యజమాని రాజా కొంతకాలంగా గోల్డ్ స్కీమ్ పేరుతో కస్టమర్లను ఆకర్షించాడు.
 
15 నెలలపాటు నెలకు రూ.2వేల చొప్పున రూ. 30వేలు చెల్లిస్తే 16వ నేల బొనస్‌గా మరో రెండువేలు కలిపి రూ. 32 వేలకు బంగారం గానీ, వెండి వస్తువులు గానీ ఇస్తామంటూ నమ్మబలికాడు. ఆయన మాటలు నమ్మిన స్థానికులు పెద్ద ఎత్తున వాయిదాలు కట్టారు.
 
అయితే స్కీమ్ ముగుస్తున్న తరుణంలో రాజా తన కుంటుంబంతో పారిపోయాడు. బాధితులు 200  మంది వరకు ఉంటారని రూ. మూడున్నర కోట్లకుపైగా కుచ్చిటోపీ పెట్టి ఉంటాడని అంటున్నారు.
ఐతే వారితోపాటు కుమార్ అనే వ్యక్తి కూడా వున్నట్లు సమాచారం. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments