Webdunia - Bharat's app for daily news and videos

Install App

హే భ‌గ‌వాన్! పైన దేవుడి బొమ్మలు..లోపల గంజాయి!

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (10:12 IST)
గంజాయి ర‌వాణాకు దేముడిని కూడా విడిచిపెట్ట‌డం లేదు స్మ‌గ్లర్లు... పైన దేవుళ్ల చిత్రాలతో కూడిన పెట్టెలు పెట్టి, వాటి లోపల గుప్పుమనే గంజాయి అమ‌ర్చి గుట్టుగా ర‌వాణా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
 
తమిళనాడుకు చెందిన సెల్వం, రౌతులపూడి మండలం శంఖవరానికి చెందిన గాది వెంకటరమణతో కలిసి ప్యాసింజర్‌ ఆటోలో గంజాయి తరలిస్తుండగా, ఇలా ప‌ట్టుకున్నారు. వారేదో దేముడి ప‌టాలు అమ్ముకునే వాళ్ళ‌లా బిల్డ‌ప్ ఇచ్చి... చివ‌రికి అందులో గంజాయి పెట్టి అమ్మేస్తున్నార‌ని తెలుసుకోవ‌డం ఎవ‌రికైనా క‌ష్ట‌మే. 
 
కానీ, ముందుగా అందుకున్న స‌మాచారం మేర‌కు కిర్లంపూడి మండలం బూరుగుపూడి హైవేపై పోలీసులు తనిఖీ చేసి ఈ దేముడి ఫోటోల‌ను పట్టుకున్నారు. అందులో మొత్తం 122.7కిలోల గంజాయిని నింపార‌ని తెలిపి పోలీసులు సైతం హతాశుల‌య్యారు. నిందితుల నుంచి 30వేల నగదు, మొబైల్‌ ఫోన్‌, ప్యాసింజర్‌ ఆటో స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments