Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీ కొట్టిన స్క్రార్పియో.. నలుగురు యువకుల మృతి

షిరిడీ నుంచి హైదరాబాద్ వస్తున్న స్కార్పియో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద జాతీయ రహదారిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (12:31 IST)
షిరిడీ నుంచి హైదరాబాద్ వస్తున్న స్కార్పియో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద జాతీయ రహదారిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. షిరిడీ నుంచి హైదరాబాద్ వస్తున్న స్కార్పియో వాహనంలో ఆరుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. 
 
కొత్తకోట వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108లో క్షతగాత్రులను వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి దారితీసిందని పోలీసులు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments