Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ ఛాలెంజ్‌పై స్పందించిన బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2022 (12:52 IST)
చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వైఎస్సార్‌ నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌కు ఛాలెంజ్‌ విరిరారు. బాలినేనితో పాటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌లకు పవన్‌ కల్యాణ్ ఈ ఛాలెంజ్‌ విసిరారు. 
 
ఈ మేరకు ఆదివారం ట్విట్‌ చేసిన పవన్‌.. చంద్రబాబు, బాలినేని, లక్ష్మణ్‌లకు ట్యాగ్‌ చేస్తూ చేనేత దుస్తులు ధరించి ఫోటోలు దిగాలని కోరారు. పవన్‌ ఛాలెంజ్‌పై బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి స్పందించారు. చేనేత దుస్తులు ధరించి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఛాలెంజ్‌ను స్వీకరించానని తెలిపారు.
 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో చేనేత మంత్రిగా పనిచేశానని తెలిపారు. నాడు వైఎస్‌ఆర్‌ చేతి వృత్తులకు మూడు వందల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి చిత్తశుద్ధితో పనిచేశామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments