Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం కోటి దీపోత్సవంలో అపశృతి అందుకేనా? (video)

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ముక్కంటి అనుగ్రహం కోసం భక్తులు శివాలయాల చుట్టూ తిరిగారు. ఉపవాసాలుంటూ పంచాక్షరీ మంత్రాన్ని జపించారు. కార్తీకంలో పరమేశ్వరునికి దీపదానాలు చేశారు. ఈ క్రమంలో కోటి దీపోత్సవా

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2017 (10:37 IST)
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ముక్కంటి అనుగ్రహం కోసం భక్తులు శివాలయాల చుట్టూ తిరిగారు. ఉపవాసాలుంటూ పంచాక్షరీ మంత్రాన్ని జపించారు. కార్తీకంలో పరమేశ్వరునికి దీపదానాలు చేశారు. ఈ క్రమంలో కోటి దీపోత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరిగాయి.

ఇటీవల హైదరాబాద్ ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం వైభవంగా జరిగింది. భక్తుల శివనామ స్మరణతో స్టేడియం ప్రాంగణం ఇల కైలాసాన్ని తలపించింది. ఈ సందర్భంగా ఉజ్జయినీ మహా శివలింగానికి భస్మాభిషేకం నిర్వహించారు. భక్తులచే శివలింగాలకు కోటి భస్మార్చన జరిపించారు. 
 
ఇదే తరహాలో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే శ్రీకాకుళంలో జరిగిన కోటి దీపోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. కార్తీకమాసం ముగిసిన తరువాత ఈ దీపోత్సవాన్ని ఏర్పాటు చేశారని.. అందుకే ఈ దీపోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుందని సమాచారం. శనివారం దీపోత్సవంలో ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ప్రమాదవశాత్తూ మంటలు ఎగసిపడటంతో క్షణికకాలంలోనే మంటలు వ్యాపించాయి. భక్తులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదు. ఈ వీడియోను మీరూ చూడొచ్చు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments