Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టింటికెళ్లిన భార్య... నాలుగేళ్ల కుమార్తెపై టీచర్ తండ్రి లైంగిక దాడి...

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (09:40 IST)
భార్య పుట్టింటికెళ్లిపోవడంతో నాలుగేళ్ళ కుమార్తెపై కామాంధుడైన ఓ ఉపాధ్యాయుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. మచిలీపట్లం అవనిగడ్డ మండలం మోదుమూడిలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కైకలూరు మండలం వింజరంలో ఓ వ్యక్తి ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య, ఓ కుమార్తె ఉంది. అయితే, భర్తతో మనస్పర్థలు రావడంతో భార్య రెండేళ్ళ క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. శనివారం మోదుమూడి వచ్చిన అతను అంగన్‌వాడీకి వెళ్తున్న కూతురికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తానని చెప్పి సమీపంలోకి తీసుకెళ్లి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. 
 
కడుపు నొప్పిగా ఉందని ఏడుస్తున్న చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం తెలిసి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి బుధవారం ఆస్పత్రికి వచ్చి చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పరారీలో ఉన్న కీచక ఉపాధ్యాయుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం