Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి... కలెక్టర్ ఇంతియాజ్

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (16:58 IST)
గుంటూరు జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో గత కొన్ని రోజులుగా కోవిడ్ - 19 కేసులు అధికంగా నమోదు అవుతున్న నేపథ్యంలో బుధవారం జగ్గయ్యపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో కృష్ణాజిల్లా కలెక్టర్  ఏ.యండి. ఇంతియాజ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను స్థానిక వైద్యులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య బృందాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు. 
 
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుహాసిని, డీసిహెచ్‌ఎస్ జ్యోతిర్మయి, జిల్లా ఆరోగ్యశ్రీ క్లినిక్స్ కో- ఆర్దినేటర్ మోతి బాబు, తహశీల్దార్ రామకృష్ణ, మున్సిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్, ఎంపిడిఓ జయచంద్ర గాంధీ, రాకేం ఫార్మా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ యం సత్యనారాయణ రెడ్డి, సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ చినబాబు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments