Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.. వేధించాడు..

ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువకుడు శారీరక, మానసికంగా వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలోని ఆళ్ళనాని కాలనీకి చెందిన టి.భువన చంద్రిక (23)కు ఫేస్‌బుక

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (09:12 IST)
ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువకుడు శారీరక, మానసికంగా వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలోని ఆళ్ళనాని కాలనీకి చెందిన టి.భువన చంద్రిక (23)కు ఫేస్‌బుక్‌ ద్వారా ఉప్పుటూరి సాయికిరణ్‌ పరిచయమయ్యాడు. వారి పరిచయం ప్రేమకు దారితీసింది. తర్వాత కొన్ని కారణాలతో వారిద్దరూ విడిపోయారు. 
 
తర్వాత భువన చంద్రికకు ఆళ్ళనానికాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్‌ బండి భాస్కరరావు పరిచయమయ్యాడు. వారిద్దరూ ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమెను రోజూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు ఏలూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బండి భాస్కరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments