Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గ‌మ్మ హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు

Webdunia
ఆదివారం, 22 నవంబరు 2020 (18:09 IST)
శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్దానం ఇంద్రకీలాద్రిపై మహామండపంలో హుండీల్లోని కానుక‌ల‌ను లెక్కించారు. గడచిన 21 రోజుల‌కుగాను 37 హుండీల్లో కానుక‌ల‌ను లెక్కించ‌గా రూ.1,77,66,026 న‌గ‌దు,   
415 గ్రాములు బంగారం, 6.100 కిలోగ్రాముల వెండి వ‌స్తువుల‌ను క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు భ‌క్తులు కానుక‌గా స‌మ‌ర్పించారు.

పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో ఎం.వి.సురేష్‌బాబు, పాలకమండలి సభ్యులు ఎన్.అంబిక, దేవాదాయ‌ శాఖ  సిబ్బంది, ఎస్‌పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments