Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానాడులో నోరూరించే వంటకాలు- ఏంటవో తెలుసా?

Webdunia
శనివారం, 27 మే 2023 (12:19 IST)
తెలుగుదేశం మహానాడులో నోరూరించే వంటకాలు భాగం అయ్యాయి. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు సందర్భంగా రాజమండ్రి నగరం పసుపుమయం అయింది. ఈ సందర్భంగా 50 వేల మందికి రుచికరమైన, నోరూరించే ఆంధ్ర వంటకాలను సిద్ధం చేస్తున్నారు. 
 
విజయవాడకు చెందిన అంబికా క్యాటరింగ్ అండ్ ఈవెంట్స్ కు చెందిన కిలారు వెంకట శివాజీకి వంట బాధ్యతలను అప్పగించారు. 1,500 మంది వంటవాళ్లు 200 వంటకాలను అతిథుల కోసం సిద్ధం చేశారు. శనివారం అల్పాహారంలో ఇడ్లీ, పొంగల్, టమోటా బాత్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్, మైసూర్ బజ్జీ, వడ, పునుగులు వుంచారు. భోజనాల వద్ద 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.
 
మధ్యాహ్నం, రాత్రి భోజనాలలో వెజ్ బిర్యానీ, బెండకాయ వేరుశనగ, గుత్తి వంకాయ, బెండకాయ ఫ్రై, టమోటా మునక్కాడ, మామిడి కాయ పప్పు, దొండకాయ ఫ్రై, బంగాళాదుంప కుర్మా, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, మామిడి ఆవకాయ, దోస ఆవకాయ, సాంబారు, మజ్జిగ పులుసు, పెరుగు, కాకినాడ కాజా, తాపేశ్వరం గొట్టం కాజా, యాపిల్ హల్వా, జిలేబీ వంటివి అందుబాటులో వుంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments