Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువు న‌ష్టం దావా.. విచార‌ణ‌ జూన్ 21కి వాయిదా

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (18:18 IST)
తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా ఆంధ్రజ్యోతి పత్రిక 2019, డిసెంబర్‌ 1న ప్రచురించిన కథనంపై ఆ ప‌త్రిక‌పై టీటీడీ రూ.100 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేసిన సంగ‌తి తెలిసిందే. 
 
ఈ మేరకు తెలుగు దిన‌ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతిపై టీటీడీ పరువు నష్టం దావాపై  మంగ‌ళ‌వారం నాడు తిరుప‌తి నాలుగో అద‌న‌పు జ‌డ్జి కోర్టులో విచార‌ణ జ‌రిగింది. 
 
ఈ విచార‌ణ‌కు టీటీడీ త‌ర‌ఫున న్యాయ‌వాదిగా బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి హాజ‌ర‌య్యారు. ఇక ఆంధ్ర‌జ్యోతి త‌ర‌ఫు న్యాయ‌వాదిగా క్రాంతిచైత‌న్య హాజ‌ర‌య్యారు.
 
ఈ సంద‌ర్భంగా ఇరువురు న్యాయవాదుల మ‌ధ్య వాదోప‌వాదాలు హోరాహోరీగా సాగాయి. ఇరు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం నోటీసులు జారీ చేసుకున్నాయి. ఈ నోటీసుల‌పై కౌంట‌ర్లు దాఖ‌లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. విచార‌ణ‌ను జూన్ 21కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

విజయ్ కనిష్క హీరోగా చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ ప్రారంభించిన కలవరం సినిమా

వెంకటేష్ గారు పాడడం.. సినిమాకు పనిచేయడం నాకు కలగా వుంది : భీమ్స్ సిసిరోలియో

నా కోసం అందరూ ప్రార్థించారు : ఉన్ని ముకుందన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments