Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకో వెంకటేశ్వర్లుకు ఉరిశిక్ష : నెల్లూరు కోర్టు తీర్పు

నెల్లూరు జిల్లాలో వరుస హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్‌కు జిల్లా కోర్టు కఠినశిక్షను విధించింది. సైకో వెంకటేశ్వర్లుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు గురువారం సంచలనాత్మకమైన తీర్పును వెలువరించి

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (16:56 IST)
నెల్లూరు జిల్లాలో వరుస హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్‌కు జిల్లా కోర్టు కఠినశిక్షను విధించింది. సైకో వెంకటేశ్వర్లుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు గురువారం సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. 
 
2016లో హరినాథపురంలో ఆడిటర్ భార్య ప్రభావతితో పాటు, పూజారి దంపతులను వెంకటేశ్వర్లు సుత్తితో కొట్టి అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు విచారణలో భాగంగా నేరం రుజువు కావడంతో, కోర్టు గురువారం తుది తీర్పును వెలువరించింది. సైకో వెంకటేశ్వర్లుకు ఉరిశిక్షను ఖరారు చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments