Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి కుమారుడు కావాలనే అలా చేశారట.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి?

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (19:16 IST)
దర్శకరత్న దాసరి నారాయణరావు కుమారుడు దాసరి తారక ప్రభు ఆచూకీ లభ్యమైంది. మంగళవారం సాయంత్రం ఆయన తన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ప్రభు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.


జూన్ 9న బయటకి వెళ్లిన దాసరి ప్రభు కనపడటం లేదని.. ఇంటికి చేరుకోలేదని ఆయన మామయ్య సురేంద్రప్రసాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ప్రభు కావాలనే తన ఫోనును అందుబాటులో లేకుండా చేసినట్లు పోలీసులు భావించారు. ఆయన తన మొదటి భార్య సుశీల, అత్తతో కలిసి వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు అనుమానించారు. 
 
చిత్తూరులోని తన మొదటి భార్య ఇంటికి వెళ్లినట్లు తాజాగా ప్రభు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఇంటికి తిరిగొచ్చిన దాసరి ప్రభును పోలీసుల అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎందుకు అదృశ్యమయ్యారు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments