Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ గారూ... గుంటూరుకు మీరు రావాలి... రామకృష్ణ

సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ గురువారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశం జరిగిన అనంతరం జరిగిన వివిధ పరిణామాలపై మాట్లాడుకున్నారు. మార్చి ఒకటవ తేదీన గు

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (15:48 IST)
సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ గురువారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశం జరిగిన అనంతరం జరిగిన వివిధ పరిణామాలపై మాట్లాడుకున్నారు. మార్చి ఒకటవ తేదీన గుంటూరులో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి రావలసిందిగా రామకృష్ణ, శ్రీ పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు.
 
కాగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుకునేందుకు జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కమిటీని ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఇదిలావుంటే మార్చి 4వ తేదీ లోపుగా కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డికి బదులిచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పరిణామాల నేపధ్యంలో ఎలాంటి అడుగులు వేస్తారో చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments