Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సీక్రెట్ ఏజెంటుగా జీవీఎల్ : సీపీఐ నారాయణ

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (08:24 IST)
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావుపై సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కె. నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సీక్రెట్ ఏజెంటుగా జీవీఎల్ నరసింహా రావు పని చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు, సీఎం జగన్‌కు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలియకుండా రాష్ట్రంలో ఏమీ జరగడం లేదు. బీజేపీ నాయకులు కేంద్రంలో ఒక నాటకం, రాష్ట్రంలో ఒక నాటకం ఆడుతున్నారంటూ మండిపడ్డారు. 
 
బీజేపీ, వైసీపీ కలిసి కాపురం చేస్తున్నామని బహిరంగంగానే ప్రకటించవచ్చు. ఈ డొంక తిరుగుడు నాటకాలు ఎందుకు? ఆ రెండు పార్టీలు లీగల్‌గా కాపురం చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదని అన్నారు. అలాగే, హైకోర్టు ఎక్కడైనా పెట్టుకోండి, కానీ, సచివాలయం, అసెంబ్లీ ఒకేచోట ఉండాలని నారాయణ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments