Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత రాకూడదు: సీఎం జగన్

Webdunia
శనివారం, 1 మే 2021 (09:12 IST)
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశిించారు. ఈ నేపధ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరిపారు.
 
ఆయన ఈ సందర్భంగా చెపుతూ... ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు వాడుతున్నటువంటి లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ట్యాంకర్ను ఆక్సిజన్ రవాణాకు వాడేటట్లు మార్పులు చేస్తున్నారు ప్రస్తుతం 9 ట్యాంకర్లలో రెండు ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వడానికి సూత్రప్రాయంగా ఒప్పుకోవడం జరిగింది.
 
ఒరిస్సాలోని అంగూల్ నుండి ఆక్సిజన్ రవాణాకు ఎయిర్ఫోర్స్ వారు 2 ట్యాంకర్లను విజయవాడ నుండి కానీ తిరుపతి నుండి కానీ వాయు మార్గాన భువనేశ్వర్ కి చేర్చడానికి ఒప్పుకొన్నారు. 
 
భారత ప్రభుత్వం వారు ఇంపోర్ట్ చేసుకునే ఐఎస్ఓ కంటైనర్ ట్యాంకర్ లలో కూడా రాష్ట్రానికి ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ట్యాంకు ను  ఆసుపత్రిలో 17 మెట్రిక్ టన్ సామర్థ్యంతో నెలకొల్పటానికి అవకాశం ఉంది. ఒక వారం లోపు మరొక రెండు ఆక్సిజన్ ట్యాంకులను మన సర్క్యూట్ లో పెట్టడానికి ప్రయత్నం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments