Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పేలిన నాటు బాంబులు.. ప్రాణాలు కోల్పోయిన...

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (11:22 IST)
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నాటు బాంబులు పేలాయి. గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. రెండు నాటు బాంబులు పెద్ద శబ్దంతో పేలాయి. యూనివర్సిటీ ఆవరణలోని ఐ బ్లాక్ సమీపంలో ఈ  పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ శునకం, వరాహం మృతి చెందాయి. 
 
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న క్యాంపస్ పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఇంకేమైనా బాంబులు ఉన్నాయేమోనని క్షుణ్ణంగా గాలించారు. 
 
అయితే, అడవి పందులను వేటాడేందుకే బాంబులను అక్కడ పెట్టినట్టు గుర్తించిన పోలీసులు ఇద్దరు వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్శిటీ ప్రాంగణంలో ఈ బాంబులు పేలడంతో ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడ్డారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments