Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురందేశ్వరికి కరోనా

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (09:12 IST)
బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్ అని తేలింది.  కరోనా లక్షణాలతో బాధపడుతున్న పురందేశ్వరి  హైదరాబాద్‍లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆమెకు ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి లభించింది. ఇంతలోనే ఆమెకు కరోనా సోకడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
 
మహారాష్ట్ర మంత్రికి..
మహారాష్ట్రలో మరో మంత్రి ఉదయ్ సామంత్ కరోనా బారిన పడ్డారు. ‘‘నాకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడవడంతో హోంక్వారంటైన్ లో ఉన్నాను’’ అంటూ మంత్రి ఉదయ్ సామంత్ ట్వీట్ చేశారు. తనకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలిందని మంత్రి ఉదయ్ చెప్పారు.

తన ఆరోగ్యం బాగానే ఉందని హోంక్వారంటైన్ లో ఉన్నానని మంత్రి చెప్పారు. కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదైన మహారాష్ట్రలో 12 మంది రాష్ట్ర మంత్రులు కరోనా బారిన పడ్డారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments