Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌పై చిరంజీవి కామెంట్స్ - స్ఫూర్తిదాయక నాయకత్వమంటూ...

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (14:26 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. జగన్‌ది స్ఫూర్తిదాయక నాయకత్వం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక్కరోజులో ఏకంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. కొవిడ్ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా  సోమవారం ప్ర‌త్యేకంగా చేప‌ట్టిన వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌లో ఈ వైద్య సిబ్బంది ఈ ఘ‌న‌త సాధించారు. 
 
దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. 'ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య సిబ్బంది ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయ‌డం ఓ గొప్ప‌ కార్యం.. దీని ప‌ట్ల చాలా సంతోషం వ్య‌క్తం చేస్తున్నాను. వైద్య సిబ్బంది కృషి ఫ‌లితంగా కొవిడ్ భూతాన్ని ఓడించ‌గ‌ల‌మ‌నే విశ్వాసం ప్ర‌తి ఒక్క‌రిలోనూ క‌లుగుతోంది. ఈ ప్ర‌య‌త్నాల‌ను కొనసాగించాలి. జ‌గ‌న్ గారిది స్ఫూర్తిదాయ‌క నాయ‌క‌త్వం.. ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను' అని చిరంజీవి ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments