Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వైఎస్ఆర్ వాహన మిత్ర ఐదో విడత నిధుల విడుదల

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (09:50 IST)
ఏపీ ప్రభుత్వం శుక్రవారం వైఎస్ఆర్ వాహన మిత్ర ఐదో విడత నిధులను విడుదల చేయనున్నారు. విజయవాడలోని విద్యాధరపురం స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తారు. 
 
వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా రాష్ట్రంలోని ఆటోలు, క్యాబ్‌లు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న వారికి జగన్ ప్రభుత్వం యేడాదికి రూ.10 వేలు చొప్పున సాయం అందిస్తుంది. ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు వాహన మిత్ర పథకంలో భాగంగా నాలుగు పర్యాయాలు ఈ నిధులను విడుదల చేశారు. 
 
కాగా, శుక్రవారం జరిగే కార్యక్రమం కోసంజగన్ ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరి విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. సభ ముగిసిన తర్వాత తిరిగి తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments