Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజిప్టులో హత్య.. కడపలో శిక్ష.. ఎలా జరిగింది?

దేశం కాని దేశంలో హత్య చేసిన ఓ మహిళకు ఆ దేశంలో కోర్టు శిక్ష విధించింది.. అయితే ఆమె సొంత దేశంలో శిక్షను అనుభవించే అవకాశం ఉండటంతో ఆమెను భారతదేశానికి పంపించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆ మహిళను మంగళవారం

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (11:45 IST)
దేశం కాని దేశంలో హత్య చేసిన ఓ మహిళకు ఆ దేశంలో కోర్టు శిక్ష విధించింది.. అయితే ఆమె సొంత దేశంలో శిక్షను అనుభవించే అవకాశం ఉండటంతో ఆమెను భారతదేశానికి పంపించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆ మహిళను మంగళవారం కడప కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...
 
చిత్తూరు జిల్లా కేవీ.పల్లెకు చెందిన నాగమునెమ్మ అలియాస్‌ నాగమణి (45) జీవనోపాధి కోసమని కొన్నేళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈజిప్టులో ఆమెకు తెలిసిన వారు ఉంటే గల్ఫ్‌ నుంచి ఈజిప్టు దేశానికి వచ్చింది. అక్కడ ఆమె ఓ హత్య కేసులో అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుంది. 
 
దీంతో ఆమెను ఈజిప్టు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఆమెకు జీవిత ఖైదు శిక్ష విధించారు. కానీ ప్రస్తుతమున్న చట్టాల్లో వెలుసుబాటు వల్ల నిందితురాలు సొంత ఊళ్లొనే జైలు శిక్ష అనుభవించవచ్చు. 
 
ఈ విషయాన్ని కోర్టు దృష్టికి ముద్దాయి తరపు న్యాయవాది తీసుకెళ్లడంతో ఈజిప్టు కోర్టు మన్నించి చిత్తూరు జైల్లో శిక్ష అనుభించేందుకు సమ్మతించింది. దీంతో ఆమె చిత్తూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో ఆమె 2025లో విడుదలవుతారని జైలు అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments