Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబులోని ఆ ఓపిక - శక్తి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది : త్రిదండి చినజీయర్ (Video)

ఠాగూర్
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (08:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టమని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో గత నాలుగు రోజులుగా చంద్రబాబు ఒక యువకుడిలా శ్రమిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని, ఆయనలోని ఓపిక, శక్తిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని, ఆ భగవంతుడు ఆయనకి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు ఆయ వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఏపీలోని పలు జిల్లాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో అనేక జనావాస కాలనీలు వరద నీటిలో చిక్కున్నాయి. ఈ వరద బాధితులను రక్షించేందుకు చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేయింబవుళ్లు పర్యటిస్తూ తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా చంద్రబాబు అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ, వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా శ్రమిస్తున్నారు. చంద్రబాబు పనితీరును ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూ ప్రశంసిస్తున్నారు. ఆ కోవలోనే చినజీయర్ స్వామి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments