Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారంతో అభిషేకం చేయించుకున్న బాబా.. ఎక్కడ? (Video)

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (08:36 IST)
కొందరు వ్యక్తులు స్వామీజీలు, బాబాలుగా అవతారమెత్తి వారు చేసే పనులు ఆశ్చర్యంగాను నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. మరికొందరు భక్తి పేరుతో తమ వద్దకు వచ్చే భక్తులను శారీరకంగా మానసింగా వేధిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ బాబా చేసిన పని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గుర్తిచేస్తూ విస్తుపోయేలా చేస్తుంది. ఈ బాబా ఏకంగా 50 కేజీల కారంతో అభిషేకం చేయించుకున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో 50 కేజీల కారంతో శివస్వామి బాబా అభిషేకం చేయించుకున్నారు. ప్రత్యంగిరా దేవికి ఇష్టమైన కారంతో శివస్వామి బాబాకు అభిషేకం చేయించుకున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు, గత మూడేళ్లుగా స్వస్తిశ్రీ చాంద్రమానేన బహుళ పంచమి తిథి రోజే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపిన శివస్వామి బాబా సన్నిహితులు వెల్లడించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments