ఆయన అహాన్ని తృప్తి పర్చేందుకే సార్ అని పిలిచా : చంద్రబాబు

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (14:58 IST)
అమరావతిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ని కలిసిన సందర్భంలో కూడా మిస్టర్ క్లింటన్ అని మాత్రమే సంబోధించాననీ... సార్ అని ఎప్పుడూ పిలవలేదని పేర్కొన్నారు. 
 
నిజానికి నరేంద్ర మోడీ రాజకీయాలలో తన కంటే జూనియర్ అయినప్పటికీ ఆయనని సార్ అని పిలిచేవాడిననీ వ్యాఖ్యానించారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే మోడీ అహాన్ని సంతృప్తి పరిచేందుకు తాను సార్ అని పిలిచాననీ వ్యాఖ్యానించడం విశేషం. 
 
2014లో రాష్ట్రానికి భాజపా న్యాయం చేస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నానని చెప్తున్న ఆయన.. పొత్తు లేకుంటే మరో 10 సీట్లు ఎక్కువగానే వచ్చి ఉండేవని వ్యాఖ్యానించడం విశేషంగా నిలిచాయి. మొత్తం మీద చంద్రబాబు వ్యవహారం చూస్తే వెనుకటి బద్దెన రచించిన సుమతి శతకంలో ఒక పద్యం... 'కూరిమి గల దినములలో' అనే పద్యం గుర్తొస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments