Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లిని ప్రేమించాడనీ యువకుడిని కాల్చి చంపిన అన్న

హైదరాబాద్ నగరం పాతబస్తీలో దారుణం జరిగింది. చెల్లిని ప్రేమించాడనీ ఓ యువకుడిని నిర్దాక్షిణ్యంగా సజీవదహనం చేశాడో అన్న. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (12:55 IST)
హైదరాబాద్ నగరం పాతబస్తీలో దారుణం జరిగింది. చెల్లిని ప్రేమించాడనీ ఓ యువకుడిని నిర్దాక్షిణ్యంగా సజీవదహనం చేశాడో అన్న. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాతబస్తీకి చెందిన ఓ యువతి పురోహిత్ మహేష్‌ అనే యువకుడిని ప్రేమిస్తూ వచ్చింది. ఈ విషయం యువతి కుటుంబంలో తెలియడంతో వారు మందలించారు. అయినప్పటికీ వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో చెల్లి కారణంగా తమ పరువుకు భంగం కలుగుతుందన్న ఆలోచనతో పురోహిత్ మహేష్‌ను హతమార్చాడు. 
 
హత్య చేసినట్టు తెలియకుండా ఉండేందుకు అనవాలు లేకుండా పెట్రోల్ పోసి కాల్చేశాడు. మృతదేహాన్ని ఓ కారు సర్వీసింగ్ సెంటర్‌లో వేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ విషయంపై కారు సర్వీసింగ్ సెంటర్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

ట్రెండ్ కి తగ్గట్టుగా పండు చిరుమామిళ్ల ప్రేమికుడు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments