Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరుగడ్డ టీ అడిగితే రెడీ, కుర్చీ కావాలంటే సిద్ధం, కాలక్షేపానికి కబుర్లు కూడా: మరో అధికారిపై వేటు (video)

ఐవీఆర్
బుధవారం, 20 నవంబరు 2024 (12:41 IST)
నేరం చేసినవాడికి పోలీసు స్టేషనులో ఇంతగా రాచమర్యాదలు జరుగుతాయా? పైగా అతను ఓ రౌడీషీటర్. బోరుగడ్డ అనిల్. ఈ పేరు గురించి పరియం అక్కర్లేదు. గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో విచారణ సమయంలో బోరుగడ్డ టీ అడగగానే అందించడం.. కుర్చీ వేసి కబుర్లు చెప్పడం వంటి అంశాలు అక్కడి సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో పోలీసు అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
ఓ నేరస్తుడికి, రౌడీ షీటర్ కి పోలీసు స్టేషనులో ఇంతగా మర్యాదలు చేస్తారా అంటూ ప్రజలు విస్తుపోతున్నారు. దీనితో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. బోరుగడ్డ అనిల్ వ్యవహారంపై పోలీసు స్టేషన్‌లోని కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాలని జిల్లా ఐజీ ఆదేశాలు చేసారు. బోరుగడ్డ అనిల్ విచారణ సమయంలో నిర్లక్ష్యం వహించిన మరో అధికారిపై చర్యలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. విధులు సరిగ్గా నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా ఉన్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకునేందుకు గుంటూరు జిల్లా ఐజీ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments