Webdunia - Bharat's app for daily news and videos

Install App

దెయ్యం పట్టిందని.. భార్యపై స్వామీజీల అత్యాచారం... వీడియో తీసిన భర్త

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (15:49 IST)
టెక్నాలజీ పెరిగినా మూఢనమ్మకాలపై నమ్మకాలు ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా మూఢనమ్మకాలను మూఢంగా నమ్మిన ఓ వ్యక్తి తన భార్యను మాంత్రికులచేత అత్యాచారానికి గురయ్యేలా చేశాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండగా.. భార్యకు దెయ్యం పట్టుకుందని భర్త భావించాడు. 
 
అంతేగాకుండా భార్యను మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లాడు. ఆ మాంత్రికుడు ఆమెలో దెయ్యం వుందని చెప్పి.. దాన్ని పోగొట్టాలంటే ఆమెపై అత్యాచారం జరగాలన్నాడు. దీన్ని గుడ్డిగా నమ్మిన బాధితురాలి భర్త ఆమెపై అత్యాచారానికి పాల్పడేలా చేశాడు. ఈ వ్యవహారం బాధితురాలి తండ్రి ఒమన్ నుంచి రావడంతో.. అతని సహాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంలో ఇలా ముగ్గురు మాంత్రికులు ఆమెపై అత్యాచారం చేశారు. 
 
అత్యాచారాలపై బాధితురాలు ప్రతిఘటించినప్పుడల్లా.. ఆ వీడియోలను ఇంటర్నెట్‌లో పెడుతానని భర్త బ్లాక్‌మెయిల్ చేసేవాడు. బాధితురాలి తండ్రి ఒమన్ నుంచి తిరిగి రావడంతో.. అతనికి విషయం చెప్పింది. తండ్రి సహాయంతో స్థానిక పోలీసులను ఆశ్రయించి సదరు మాంత్రికులపై కేసు నమోదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments