Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖబడ్దార్ చంద్రబాబు... పురంధరేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం ఇచ్చే నిధులే 75 శాతానికి పైగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల అభివృద్థి కోసం ప్రత్యేకంగా దృష్టి సారించడమే కాదు అన్ని రాష్ట్రాలకు కావాల్సినంత నిధులను సమకూరుస్తుంటే చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు

Webdunia
శనివారం, 6 జనవరి 2018 (14:56 IST)
ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం ఇచ్చే నిధులే 75 శాతానికి పైగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల అభివృద్థి కోసం ప్రత్యేకంగా దృష్టి సారించడమే కాదు అన్ని రాష్ట్రాలకు కావాల్సినంత నిధులను సమకూరుస్తుంటే చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు కేంద్రంపై విమర్శలు చేస్తారా. భారతీయ జనతా పార్టీని హీనంగా మాట్లాడతారా. ఖబడ్దార్ చంద్రబాబు... తెలుగుదేశం పార్టీ నేతల్లారా... మరోసారి ఇలాంటివే చేస్తే వచ్చే ఎన్నికల్లో మీతో దోస్తీ ఉండదు.
 
ఎపిలోని అన్ని నియోజకవర్గాల్లో బిజెపి పోటీ చేస్తుంది. మా సత్తాను మేము చాటుతాం. బిజెపి అంటే ఏంటో నిరూపిస్తామంటూ బిజెపి నాయకురాలు, ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి అన్నారు. గత కొన్నిరోజుల నుంచి టిడిపిపై తీవ్రస్థాయిలో బిజెపి నాయకులు విమర్శలు చేస్తున్నారు. 
 
బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అయితే టిడిపి నేతలందరినీ వరుస పెట్టి తిట్టడం ప్రారంభించారు. ఇప్పుడు పురంధరేశ్వరి ప్రారంభించారు. ఇలా బిజెపి, టిడిపి నాయకుల మధ్య వాగ్వాదం పెరుగుతుండటం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వీరు కలిసి పోటీ చేయడం సాధ్యమయ్యేదిలా కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments