Webdunia - Bharat's app for daily news and videos

Install App

27న బి.సి.సంక్షేమ కమిటీ సమావేశం

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (21:27 IST)
రాష్ట్ర  వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ సమావేశం అమరావతిలోని సచివాలయం అసెంబ్లీ హాల్‌లో ఈ నెల 27 బుధవారం ఉదయం 11.00 గంటల నుండి జరుగనున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

వెనుబడిన తరగతుల సంక్షేమానికై ప్రభుత్వం అమలు చేస్తున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్  పాలసీని సమీక్షించేందుకు ఈ కమిటీ ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.సి. విద్యార్థులకు రిజర్వేషన్ అమలు మరియు మూడు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుచేస్తున్న తీరును ఈ కమిటీ సమీక్షించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments