Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో శానిటైజర్ తాగి ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం, ఎందుకు, ఏమైంది?

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (18:48 IST)
అనంతపురం కలెక్టరేట్ ఆవరణలో ఓ ఏఎస్ఐ శానిటైజర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రమణ అనే వ్యక్తి ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు.
 
కలెక్టరేట్ ఆవరణలోనే శానిటైజర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆయనతో పాటు పని చేసే తోటి సిబ్బంది ఆయనను వెంటనే సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. కాగా కుటుంబ కలహాలతో ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు కొందరు భావిస్తున్నారు.
 
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం కరోనాతో పోరాడేందుకు ఉపయోగిస్తున్న శానిటైజర్‌ను ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ఉపయోగించడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments