బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : ఏపీలో విస్తారంగా వర్షాలు

ఠాగూర్
మంగళవారం, 24 జూన్ 2025 (08:57 IST)
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెలకొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్ర ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది. ఈ యేడాది దేశంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించిన విషయం తెల్సిందే. అప్పటివరకు నుంచి దేశంలో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. అయితే, ఈ రుతుపవనాలు దేశ వ్యాప్తంగా మరింతగా వ్యాపిస్తాయని పేర్కొంది. 
 
పశ్చిమ మధ్య, సరిహద్దు వాయువ్య బంగాళాఖాతం సహా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, కాబట్టి జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, ఈ శుక్రవారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments