Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపిలో ఆ ఇద్దరు మంత్రులు, సామాజిక దూరం ఎక్కడ?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:23 IST)
పదిమందికి చెప్పాల్సిన ప్రజాప్రతినిధులే సామాజిక దూరాన్ని గాలికొదిలేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని మే 3వతేదీ వరకు గడువు పొడిగిస్తే ఎపిలో మంత్రులు మాత్రం కరోనా మాకు సోకదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
 
కరోనా వైరస్ నియంత్రణ కోసం తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. అయితే మంత్రులు పక్కపక్కనే కూర్చుని కనిపించారు. కాన్ఫరెన్స్‌లో మంత్రులు మాస్క్‌లు కూడా వేసుకోలేదు. 
 
ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిచెందుతోందని.. జనం ఎక్కడ గుంపులు గుంపులుగా కనిపించకూడదని అవగాహన కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అలాంటిది ప్రజలకు చెప్పాల్సిన మంత్రులే ఇలా పక్కపక్కన కూర్చుండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో హేమ పట్టుబడింది, ఆ వీడియో సంగతి తేలుస్తాం: బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments